'Ahmedabad to Amsterdam, Surat to Seoul, Patna to Paris; nonstops all over globe from India': IndiGo says after wide body order

అహ్మదాబాద్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది అహ్మదాబాద్ జ…
అహ్మదాబాద్, భారతదేశం, గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఇది అహ్మదాబాద్ జిల్లా, పరిపాలనా ప్రధాన కార్యాలయం, గుజరాత్ ఉన్నత న్యాయస్థాన కేంద్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం అహ్మదాబాద్ నగర పరిధిలో 55,70,585 మంది ఉన్నారు. 2011 నాటికి ఈ నగరం భారతదేశంలో ఐదవ-అత్యధిక జనాభా కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. పట్టణ సముదాయ జనాభాతో కలుపుకుని 63,57,693గా అంచనా వేయబడిన ఈ నగరం భారతదేశంలో ఏడవ-అత్యధిక జనాభా కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. అహ్మదాబాద్ నగరం సబర్మతి నది ఒడ్డున ఉంది. గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి 25 km దూరంలోఉంది. అహ్మదాబాద్, గాంధీనగర్ రెండిటిని జంట నగరాలుగా పరిగణిస్తారు.
  • దేశం: India
  • State: గుజరాత్
  • District: Ahmedabad
  • Establishment: 11th Century as Ashaval
  • Founded by: King Asha Bhil
  • Named for: Ahmad Shah I
  • Elevation: 53 మీ (174 అ.)
దీనిలోని డేటా: te.wikipedia.org