AP Govt Releases Input subsidy in to the8.89 laksh farmers accounts acrossthe state. గతేడాది ఖరీఫ్, ప్రకృతి విపత్తులు, రబీ ...
ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఐదో తేదీ వరకు డబ్బులు లభించనున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలు కూడా ఇంకో మూడు రోజుల్లో తేటతెల్లం కాబోతున్నాయి.